కీలక నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ..!

నీరవ్ మోడీ వ్యవహారంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రతిష్ట మసక బారడంతో ఆ బ్యాంక్‌కు ప్రచార కర్తగా ఉన్న భారత క్రికేటర్ విరాట్ కోహ్లీ ..పీఎన్బీతో ఉన్న ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పునరుద్దరించేందుకు విముకత వ్యక్తం చేసినట్టు సమాచారం ..

అయితే ఈ ఏడాది చివర్లో  కాంట్రాక్టు గడువు ముగియనున్నందున అప్పటివరకూ ఎండార్స్‌మెంట్‌ను తొలగించబోమని కోహ్లీ బ్రాండ్‌ వ్యవహారాలను చక్కదిద్దే ఏజెన్సీ కార్నర్‌స్టోన్‌ స్పో‍ర్ట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పష్టం చేసింది. కాంట్రాక్టును పొడిగించడంపై ఇప్పటివరకూ పీఎన్‌బీతో ఎలాంటి చర్చలూ జరపలేదని సంస్థ సీఈఓ బంటీ సజ్దే చెప్పారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: