కుర్రాళ్ళకు బారీ నజరానా ..!

ఐసీసీ వరల్డ్ కప్ ను సాదించిన అండర్ 19 క్రికెట్  బారత క్రికెట్ జట్టుకు  బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్ళు ఒక్కోరికి ముప్పై లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది బోర్డు. అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఏకంగా యాభై లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది. ఇక ఇతర సహాయ సిబ్బందికి ఒక్కోరికి ఇరవై లక్షల రూపాయల మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. ఫైనల్లో టీమిండియా ఆసీస్ పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: