సోషల్ మీడియానే నమ్ముకున్న తెలంగాన బీజేపి..!!

ఉత్తరాదిన మెజారిటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజేపి ధక్షిణాదిన ఎలాగైన పాగా వేయాలని ఆలోచనలో ఉంది..ధక్షిణాదిన కర్ణాటకలో ఇప్పటికే ఒకసారి అధికారంలోకి వచ్చిన బీజేపి..తరువాత తన అధికారాని కోల్పోయింది..ధక్షిణాదిన కర్ణాటక తరువాత తమకు తెలంగాణలో అవకాశం ఉంటుందనే బ్రమలో ఉంటూ వచ్చింది బీజేపి..

కానీ తెలంగాణలో అధికారంలోకి రావడం అంత వీజీ కాదని అర్థమయినట్టుంది బీజేపి అధిస్టానానికి..అంతే కాకుండా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బీజేపి మరియు  కాంగ్రెస్‌లకు ప్రత్యామ్న్యాయ కూటమి ఏర్పడవలసిన ఆవశ్యకథ ఎంతైన ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ప్రధాణి మోదీపై… రైతాంగానికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శలు ఎక్కుపెట్టారు..

వీటన్నింటిని మనసులో పెట్టుకున్న బీజేపి..2014లో ప్రధాణంగా సోషల్ మీడియా ద్వారానే తన ప్రచారాన్ని చేపట్టి అధికారంలోకి వచ్చిన బీజేపి..ప్రస్థుతం తెలంగాణాలో కూడా సోషల్ మీడీయాలో ముఖ్యమంత్రి కెసిఆర్ మీదా సి.బి.ఐ కేసులు అంటు తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది..గత నాలుగు సంవత్సరాల్లొ లేనిదే ఇప్పుడే కేసులు అంటు తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం అమోచ్చింది బిజేపికి.

ప్రస్థుత పరిస్థితుల్లో బిజేపి ఎన్ని ఎత్తుగడలు వేసినా…తాజాగా రాష్ట్రంలో వివిద సంధర్బాల్లో జరిగిన సర్వేలను బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ స్తానాలను నిలుపుకుంటే గొప్పా అనే పరిస్తితి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *