స్వామిగౌడ్ కంటికి చికిత్స..!

శాసనసభలో గవర్నర్ ప్రసంగం సంధర్బంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్ విసరడంతో  ఆ మైక్    స్వామిగౌడ్ కంటికి తగిలి అయన కంటికి గాయమైంది .

శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి చికిత్స చేస్తున్నామని హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ రవీందర్ గౌడ్ తెలిపారు. స్వామిగౌడ్ కంటి కార్నియాకు దెబ్బ తగిలిందని, స్కానింగ్ కూడా తీశామని డాక్టర్ వెల్లడించారు. ఆయనకు మరో 24 గంటల పర్యవేక్షణ అవసరమన్న డాక్టర్.. శస్త్ర చికిత్స అవసరమా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: