పవన్ కళ్యాణ్ నిజమైన హీరో -కత్తి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ద్రుష్టిలో నిజమైన హోరో అని..ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం పవన్ ఉద్యమిస్తున్నారని కత్తి అన్నారు.అలాగే హీరో శివాజీ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం తన గొంతు వినిపిస్తున్నారని అన్నారు.

వీరిద్దరు తప్ప సినిమా ఇండస్ట్రీలో ఎ ఒక్క హీరో కుడా ఎప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పెదవి విప్పలేదు కదా చివరకు..ట్విట్టర్‌లో కుడా స్పందించలేదని అన్నారు. అందుకే తన ద్రుష్టిలో ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్,శివాజీలు నిజమైన హీరోలని కత్తి మహేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: