ట్రంప్‌తో నాకు అఫైర్‌ లేదు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో అఫైర్‌ కొనసాగిస్తున్నారని వస్తున్న వదంతుల్ని హేలీ తీవ్రంగా ఖండించారు.

విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో హేలీతో చాలాసేపు గడుపుతున్నారనీ మైకెల్‌ వుల్ఫ్‌ తన పుస్తకం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’లో రాయడంతో ఈ వివాదం రాజుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *