అద్వానీని మోదీ అవమానించారా?

గత వారం త్రిపురలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపి మేజారిటి సీట్లలో నెగ్గి అధికారం కైవసం చేసుకుంది. తొలిసారి బీజేపి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం కావడంతో ఆ పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు…

ఇ కార్యక్రమానికి హాజరయిన బీజేపి అగ్రనేతలంతా వేదికమీద ఆసీనులయ్యారు.వేదిక మీదకు చివరగా వచ్చిన ప్రధాని మోదీకి అక్కడున్న నేతలంతా నమస్కారం చేశారు..అందరికి ప్రతి నమస్కారం చేసుకుంటూ వెళ్ళీన మోదీ..బీజేపి అగ్రనేతల్లో ఒకరయిన అద్వానీ కూడా ప్రధాని మోదీకి నమస్కరించగా మోదీ.. అద్వానీనీ పట్టించుకోకుండా వెళ్ళిపొయాడు అని అర్థం వచ్చేల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు..మోదీ తన గురువు అయిన అద్వానీని అలా అవమానించడం ఏమిటని చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *