పార్లమెంట్ సాక్షిగా తెలుగు మహిళా యంపికి అవమానం..!

పార్లమెంట్ సాక్షిగా తెలుగు మహిళా యంపికి అవమానం జరిగింది…తెలుగు మహిళా యంపికి అవమానం జరిగిందంటే యావత్ తెలుగు మహిళలకు అవమానం జరిగినట్టే.

సాధారణంగా పార్లమెంటరీ వ్యవస్థలో అటు పార్లమెంట్‌లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ అధికార పక్షం.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కాని..ఇంకా ఎదైనా సంధర్బంలో మాట్లాడుతున్నప్పుడు లేదా సమా దానం చెప్తున్నప్పుడు.. అధికార పక్షం సమాదానంతో సంత్రుప్తి చెందని.. ప్రతిపక్ష సభ్యులు..అధికార పక్షాన్ని సభలొ  మాట్లాడకుండా అడ్డుకోవడం..వెల్‌లోకి వెళ్ళి నినాదాలు చేయడం చేయడం మనం చూస్తుంటాము..ఇలాంటి సంధర్బంలొ సభ అదుపు తప్పుతే సభాపతి సభను అధుపులో పెట్టడానికి సభ్యులను వారిస్తారు లేదా సభను వాయిదా వేస్తారు.
కానీ రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ప్రధాని ప్రసంగం పట్ల సంత్రుప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు ప్రధాని ప్రసంగానికి నవ్వుతూ అడ్డుతగిలారు..కాంగ్రెస్ సభ్యురాలు అయిన రేణుకా చౌదరి నవ్వడం గమనించిన ప్రధాని మోదీ రేనుకా చౌదరి  నవ్వడంపై వ్యాక్యానిస్తు రామాయణం సీరియల్ తరువాత ఇలాంటి అన్వ్వు మళ్ళి ఇప్పుడే చూస్తున్నా అని వ్యాక్యానించారు…ప్రధాని వ్యాక్యలను మద్దతుగా కేంధ్ర మంత్రి కిరన్ రిజుజు.. రేణుకా చౌదరి నవ్వును శూర్పనక(రావణాసురుని చెల్లెలు) నవ్వుతో పోల్చుతు తన ఫేస్ బుక్‌ లో ఒక వీడియొ షేర్ చేసాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *